Saturday, April 27, 2024

అశోకవనంలో అర్జున కల్యాణం నుంచి రాంసిలికా లిరిక‌ల్ సాంగ్ రిలీజ్..

విద్యాసాగర్ దర్శకత్వంలో విష్వక్సేన్ హీరోగా ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా రూపొందింది. ఈ సినిమాలో, విష్వక్సేన్ జోడీగా రుక్షర్ ధిల్లోన్ అలరించనుంది. కాగా.. ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన సాంగ్ ఇది.

విజయ్ కుమార్ – రవికిరణ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాట జానపద బాణీలో సాగుతోంది. ఈ పాటకి యష్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. బాపినీడు – సుధీర్ నిర్మించిన ఈ సినిమాకి, జై క్రిష్ సంగీతాన్ని సమకూర్చాడు. ఏప్రిల్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement