Tuesday, April 30, 2024

Rakul Preet Singh : హాట్ హాట్ చూపుల‌తో…

అందాల ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్ సింగ్‌ ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లను దక్కించుకోవడంలో విఫలం అవుతుంది. అంత మాత్రాన ఈ అమ్మడి క్రేజ్ తగ్గిందా అంటే ఖచ్చితంగా లేదు అనే సమాధానం వినిపిస్తోంది. సోషల్ మీడియాలో బాలీవుడ్‌ హీరోయిన్స్ రేంజ్ లో ఈ అమ్మడి ఫోటోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. నెట్టింట ఈ అమ్మడు షేర్‌ చేసిన ప్రతి ఫోటో కూడా లక్షల్లో లైక్స్ ను దక్కించుకోవడంకు కారణం ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ అనడంలో సందేహం లేదు. అలాంటి ఈ అమ్మడు మరోసారి తన అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

- Advertisement -

మత్తుగొలిపే కళ్లతో ఈ అమ్మడి అందం ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నట్లుగా కామెంట్స్‌ చేస్తున్నారు. థైస్ అందాలను చూపిస్తూ క్లీ వేజ్ షో చేస్తూ ఈ అమ్మడి ఇచ్చిన ఫోజ్‌ లకు నెట్టింట కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఈ స్థాయి అందాల ముద్దుగుమ్మ కు పాపం ఆఫర్లు ఎందుకు రావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో కాస్త తగ్గడం ఖాయం అనుకున్న వారికి షాక్ ఇస్తూ అంతకు మించి అందాల ఆరబోత చేస్తుంది. ఇదే జోరు కొనసాగితే మళ్లీ రకుల్‌ బిజీ అవ్వడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement