Saturday, May 4, 2024

రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న…పుష్ప రాజ్

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లుఅర్జున్ కనిపించబోతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. అయితే ఈ సాంగ్ కు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా సంగీతం కంటే విజువల్స్ కారణంగా ఈ పాట రికార్డులు బ్రేక్ చేస్తుంది. 371 నిమిషాల్లో 500కే వ్యూస్ తో ఆల్ టైం రికార్డు సృష్టించాడు.

ప్రస్తుతం ఈ వీడియో 1 మిలియన్ లైక్స్ తో యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. 5 భాషల్లో కలిపి 10 మిలియన్ కు పైగా వ్యూస్ ను సాధించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మీక మందన్న నటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement