Friday, May 3, 2024

పవన్ కూతురు బర్త్ డే… అభిమానుల విషెస్

రేణు దేశాయ్… ఈ పేరుకు కొత్తగా పరిచయం అవసరం లేదు. తాను ఒక హీరోయిన్,దర్శకురాలుగా కాకుండా పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే అందరికి తెలుసు. అవును… పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప,బాబు కూడా సంతానం.కాగా 2011 లో విడిపోయారు. ప్రస్తుతం రేణు దేశాయ్ పిల్లలతో కలిసి పూణే లో ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఈ రోజు పవన్ రేణు దేశాయ్ ల కూతురు ఆధ్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆధ్యకు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ స్టార్స్ విషెస్ తెలుపుతున్నారు. అంతే కాకుండా కూతురుతో పవన్ దిగిన ఓ ఓల్డ్ ఫోటోను వైరల్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement