Monday, April 29, 2024

పాగల్ కు ఓటీటీ నుంచి ఆఫర్స్

ఫలక్ నూమ దాస్ సినిమా తో మంచి సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు హీరో విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ ప్రస్తుతం పాగల్ సినిమా చేస్తున్నాడు. నరేష్ రెడ్డి కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను బక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాకు ఓటీటీ ల నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయట.

కానీ విశ్వక్ సేన్ మాత్రం థియేటర్స్ కోసం ఎదురు చూస్తున్నాడట. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండటంతోపాటు గత చిత్రాలు మంచి వసూళ్లను రాబట్టడంలో తో ఈ సినిమాను కూడా థియేటర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. మరి ఆ అంచనాలను ఎంతవరకు విశ్వక్ అందుకుంటాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement