Wednesday, May 8, 2024

ఆహాలో.. శ్రీలీల ఫ‌స్ట్ మూవీ కిస్‌

ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది హీరోయిన్ శ్రీలీల న‌టించిన ఫ‌స్ట్ మూవీ కిస్.కన్నడ వెండి తెరకు పరిచయమైంది. 2019లో కిస్‌, భరాతే అనే రెండు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో కన్నడ, మళయాళ, . కాగా 2019లో వచ్చిన కిస్‌ మూవీ యావరేజ్ గా నిలిచినప్పటికీ.. శ్రీలీలకు మాత్రం మంచి క్రేజ్‌ తీసుకొచ్చింది. పైగా ఇందులో ఎంతో రొమాంటిక్‌గా కనిపించి కుర్రకారుకు నిద్రలేకుండా చేసిందీ యంగ్‌ బ్యూటీ. ఈక్రమంలో నాలుగేళ్ల క్రితం రిలీజైన కిస్‌ను ఐలవ్యూ ఇడియట్‌ పేరుతో తెలుగులోకి రిలీజ్‌ చేసింది ఆహా. ఏప్రిల్ 7 నుంచే ఈ రొమాంటిక్‌ సినిమాను స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఇక్ తెలుగులో పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ప్ర‌స్తుతం ప‌లు బిగ్ ప్రాజెక్టుల‌తో దూసుకుపోతోంది ఈ చిన్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement