Tuesday, May 14, 2024

OTT | సైలెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్’

శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ ప్రదాన పాత్రలో నటించిన మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమాలో మానషి చిల్లర్ హీరోయిన్ సినిమాలో నటించారు. ఇక ఈ మూవీ పుల్వామా దాడి.. భారత్ పాక్ వైరం తదితర అంశాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇవాల్టి నుంచే అమెజాన్ ప్రైమ్ లో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement