Friday, December 6, 2024

Nora Patehi: చ‌క్క‌టి చీర‌క‌ట్టులో మ‌నోహ‌రి…

బాలీవుడ్ ఐటం బాంబ్ , బాహుబ‌లి మ‌నోహ‌రి నోరా ప‌టేహీ టెంప్టింగ్ ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స్టైలిష్ ఎంపిక‌ల‌తో పాటు…అంతే హాట్ గానూ సోష‌ల్ మీడియాని వెడెక్కించ‌డంలో చొర‌వ తీసుకుంటుంది. ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లో ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌త్యేక‌త‌ని చాటుతుంది.

స్టైల్ కా బాప్ అనిపించే ఫోటోతో నెటి జ‌నుల ముందుకొచ్చేస్తుంది డిజైన్డ్ దుస్తుల్లో అమ్మ‌డి మురిపాలు చూస్తుంటే? ఖంగు తినాల్సిందే. అయితే ఆమె రూట్ మార్చేసింది.. పొందిక‌గా చీర‌క‌ట్టులో ద‌ర్శ‌న‌మిచ్చి అభిమానుల‌కు షాక్ ఇచ్చింది.. తెల్ల‌ని చీర‌లో ఆమె అందాలు స‌మ్మోనంగా ఉన్నాయి.. అయినా అభిమానులు ఇలాంటి డ్ర‌స్ లు వేస్తే ఎలా అంటూ ఆమెకు క్లాస్ పీకుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement