Friday, May 3, 2024

SPY | నిఖిల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‘స్పై’.. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్..

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా దర్శకుడు గ్యారీ బి హెచ్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ “స్పై”. సాలిడ్ ప్రమోషన్స్ తో మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని ఈ రోజు లాంచ్ చేశారు చేశారు మేకర్స్ .

- Advertisement -

పలు కారణాల చేత అయితే ఈ ట్రైలర్ ని ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం కి షిఫ్ట్ చేయ‌గా.. ఈ ట్రైలర్ అయితే ఈరోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకి రిలీజ్ చేశారు మేక‌ర్స్. ట్రైలర్ అందరిలో ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ఇక ఈ అవైటెడ్ మూవీ ఈ జూన్ 29న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి రాబోతుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement