Sunday, April 28, 2024

Rashmika: అరెంజ్ క‌ల‌ర్ లో నేష‌న‌ల్ క్ర‌ష్

హీరోయిన్లు స్క్రీన్ పై ఎంత మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించినా.. చీర కట్టులో తళుక్కుమంటే ఆ కిక్కే వేరు. ఏదైనా వేడుకల్లో పది మందిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవాలన్నా కూడా మోడ్రన్ డ్రెస్సుల కంటే చీర కట్టుకు ఉండే క్రేజే వేరు. దీంతో బ్యూటీలు.. చీర కట్టుకుని ఫొటోలు పోస్ట్ చేస్తే చాలు.. నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తుంటారు.

అయితే సౌత్ బ్యూటీ, స్టార్ హీరోయిన్‌ రష్మిక మందన్నకు వరల్డ్‌ వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ హిట్ సినిమాలు, పెద్ద హీరోలతో నటించి స్టార్‌ స్టేటస్‌ సొంతం చేసుకుంది. తాజాగా లైట్ ఆరెంజ్ కలర్ చీరలో తన సోకులు చూపిస్తూ లేటెస్ట్ గా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. చీర ఎప్పటికీ రాంగ్ సెలక్షన్ కాదంటూ క్యాప్షన్ ఇచ్చింది. స్టన్నింగ్ చూపులతో కుర్ర‌కారుకు గిలిగింత‌లు పెట్టేస్తోంది. ప్ర‌స్తుతం చీర క‌ట్టులో మాయ చేస్తున్న ర‌ష్మిక ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ ‌గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement