Sunday, April 28, 2024

సెన్సార్ కార్యక్రమాలు ముగించిన నారప్ప @యు/ఎ

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం నారప్ప. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ సంస్థ ఓటీటీ జూలై 24న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మా ఎన్నికలపై కోట ఫైర్ !!

Advertisement

తాజా వార్తలు

Advertisement