Monday, May 6, 2024

నాని బర్త్​ డేకి ముందే హోమం.. అంటే సుందరానికి స్సెషల్​ గిఫ్ట్​..

ఫిబ్రవరి 24న నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఒక్క రోజు ముందే ఆయన అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. ‘అంటే సుందరానికి’ బర్త్ డే హోమం టీజర్ వచ్చేసింది..

‘అంటే సుందరానికి’ మూవీ బర్త్ డే హోమం టీజర్ చూస్తే… గండాలు ఉండటంతో ఇంట్లో పూజాలు విపరీతంగా చేయించడంతో విసుగు చెందే కుర్రాడిగా నాని కనిపిస్తాడు. ఈ బర్త్ డే హోమం టీజ‌ర్‌తో పాటు సినిమా విడుదల తేదీ కూడా చెప్పేశారు. జూన్ 10న ‘అంటే సుందరానికి’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు తెలిపారు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement