Saturday, May 4, 2024

Mouni Roy : నాగిని… నయ‌గారాలు….

బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌని రాయ్ తన నయగారాలతో కుర్రకురుల్ని కట్టిపడేస్తోంది. ఎప్పుడు హాట్ గా ఫోటోలను షేర్ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా మైండ్ బ్లాక్ చేసే హాట్ అందాలతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. స్టన్నింగ్​ లుక్స్​ ​ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.

- Advertisement -

నాగినితో బాగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ. అందానికి.. నటనకు ముగ్దులైన ఆడియన్స్.. ఈ సీరియల్ తో పాటు మరిన్ని సీరియల్స్ లోనూ ఆమెను ఆదరించారు. ఇక మౌనీ కూడా తన మార్క్ నటనతో వారిని మెప్పించింది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది బ్యూటీ. ఆడియెన్స్ కు ఎంతో దగ్గరైంది.. హాట్ హాట్ గా ఉండే మౌనీకి వరుసగా ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యింది. వరుస సినిమా ఆఫర్లనూ అందుకోవడం ప్రారంభించింది. కొన్ని హిందీ సినిమాల్లో మెరిసింది బ్యూటీ.. అటు సౌత్ సినిమాల్లో కూడా కనిపించింది. పాన్ ఇండియా మూవీగా వచ్చిన కేజీఎఫ్ లోనూ ఈ ముద్దుగుమ్మ ఓ పాటలో కనిపించింది..

మౌని రాయ్ కు సినిమా అవకాశాలు మాత్రం అమ్మడుకు రాలేదు.. బాలీవుడ్ లో బ్రహ్మస్త్ర సినిమాలో కీలకపాత్రలో కనిపించింది మౌనీరాయ్.. ఆతరువాత ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు.. మౌనీ రాయ్ సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శనకు ఆడియన్స్ మంత్రముగ్దులు అవుతున్నారు. అటు అవకావాలు.. ఇటు ఫాలోయింగ్ కూడా పెంచుకోవడం కోసం ఆమె చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు… తాజాగా కసి చూపులతో కైపెక్కిస్తున్న ఫోజులిచ్చింది.. కుర్రకారుకు చెమటలు పట్టేలలా ఆమె చేసే అందాల ప్రదర్శనకు.. గోల్డ్ కలర్ డ్రెస్సులో ట్రెండీ అవుట్ ఫిట్ లో మంటలు పుట్టించింది. లాంగ్ డ్రెస్సులో దిగిన ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement