Friday, May 3, 2024

మేష్‌కోసం స‌మంత

తెలుగులో చాలా విజ‌య‌వంత‌మైన చిత్రాలు నర్మించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ద‌ర్శ‌క దీరుడు రాజ‌మౌళి తాగాగా మ‌హేష్‌తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో్ మ‌హేష్‌కు జోడీగా స‌మంత‌ను న‌టింప‌చేయాల‌ని చూస్తున్నాడు.నిజానికి రాజమౌళి తన సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేయడు. ఒక్క అనుష్కతోనే రాజమౌళి మూడు సినిమాలు చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విక్రమార్కుడు, బాహుబలి చిత్రాలలో అనుష్క హీరోయిన్ గా నటించింది. ఇక గతంలో రాజమౌళి చేసిన ‘ఈగ’ సినిమాలో సామ్ కన్పించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement