Friday, May 3, 2024

Lucky Bhaskar టీజర్ రిలీజ్..

వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తొంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. లక్కీ భాస్కర్ టీజర్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

YouTube video

ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకరా స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జెవి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement