Sunday, April 28, 2024

Inimel | శృతి హాసన్‌తో లోకేశ్ రొమాన్స్..

ఖైదీ, విక్రమ్‌ వంటి సినిమాలో కోలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగారు లోకేష్‌ కనగరాజ్‌. మెగా ఫోన్ పట్టుకుని కెమెరా వెనుక ఉండే ఆయన ఇప్పుడు నటుడిగా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్‌తో లోకేష్ రోమాన్స్ నటించనున్నాడు. వీరిద్దరూ కలిసి నటించిన ‘ఇనిమేల్’ అంటూ సాగే ఓ ప్రత్యేక పాట ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ పాటకు కమల్‌హాసన్‌ లిరిక్స్ అందించగా.. ద్వారకేశ్‌ ప్రభాకర్‌ దర్శకత్వం వహించారు. మార్చి 25న ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల చేయనున్నారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement