Sunday, April 28, 2024

Akanksha :చూపుతో చంపేస్తోంది..ఈ అకాంక్ష‌…

అకాంక్షా సింగ్ …30 ఏళ్ల వ‌య‌సులో మూవీలోకి ఇచ్చిన అకాంక్ష సింగ్ టాలీవుల్ లో ఏకంగా నాగార్జున స‌ర‌స‌న న‌టించింది.. ఆ త‌ర్వాత తెలుగులో అంత‌గా ఛాన్స్ లు రాలేదు.. ఒక వైపు బాలీవుడ్ మూవీలు చేస్తూ, వెబ్ సిరీస్ ల‌పై దృష్టి పెట్టింది.. ప‌రంప‌ర సిరీస్ లో ఆమెకు మంచి బ్రేక్ ల‌భించింది.

ప్ర‌స్తుతం వెబ్ సీరిస్ ల క్వీన్ గా దూసుకుపోతుంది.. 35 ఏళ్లు దాటిన త‌ర‌గ‌ని అందంతో బిగ్ స్క్రీన్ , బుల్ల స్క్రీన్ పై మెరుపులు మెరిపిస్తున్న‌ది.. ఇటీవ‌ల్ ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో టాప్ ట్రెండింగ్ అవుతున్న‌ది.. ఆ ఫోటోతో యూత్ ను చంపేస్తున్న‌ద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement