Thursday, May 2, 2024

Khushi : ఫ్యాష‌న్ మ్యాగ్ జైన్ కోసం ఖుషి అందాల షో…

ఖుషీ కపూర్ అక్క జాన్వీ.. ఓ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తూ ఆకట్టుకుంటోంది. త్వరలోనే దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అయితే జాన్వీకి ఏమాత్రం తగ్గకుండా ఖుషీ కపూర్ కూడా స్కిన్ షో చేస్తోంది. అప్పుడప్పుడు బోల్డ్ లుక్ లో కనిపిస్తూ కుర్రకారు మతులను పోగొడుతోంది.

ట్రెండీ ఔట్ ఫిట్స్ లో హోయలు ఒలికిస్తుంటోంది .తాజాగా ఖుషీ కపూర్ పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. ప్ర‌ముఖ ఫ్యాష‌న్ మ్యాగ్ జైన్ గ్రేజియా ఇండియా పై ఆమె మెరుపులు మెరిపించింది.. బాలీవుడ్ లో దూసుకొస్తున్న కొత్త హీరోయిన్ అంటూ ఖ‌షీపై ప్ర‌త్యేక క‌థ‌నాన్ని పోస్ట్ చేశారు. ఆఫ్ టాప్ , మిడ్డితో ఇచ్చిన ఫోజులు ఆ క‌వ‌ర్ కే అందాన్ని ఇచ్చాయి. ట్ ఔట్ ఫిట్ లో ఫిట్ బాడీతో ఫిదా చేసింది. సైడ్ యాంగిల్‌ లో నడుము అందాలు చూపిస్తూ ఆకట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ ఒక్క ఫోటో యూత్ కు నిద్ర‌ను దూరం చేస్తున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement