Wednesday, May 8, 2024

కేసీఆర్‌ తొలి ఆదిపురుష్‌.. దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ట్వీట్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టిఆర్‌ఎస్‌ పార్టీ పేరును బీఎస్‌ఆర్‌గా మార్చిన సీఎం కేసీఆర్‌ తొలి ఆదిపురుష్‌ అయ్యారంటూ ప్రముఖ దర్శకుడు ఆర్‌. రాంగోపాల్‌ వర్మ వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌ అడుగుపెట్టడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు ఆయన ట్వీట్‌ చేశారు. అయితే కేసీఆర్‌ను ఆదిపురుష్‌ అయ్యారంటూ రాంగోపాల్‌ వర్మ అనడంలో కొందరు నెట్‌జనులు ఇది పొగడ్త లేదా విమర్శ అనే సందేహాం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement