Sunday, April 28, 2024

వయ్యారాలు వలకబోస్తూ ఫోజులిచ్చిన అనసూయ

జబర్దస్త్ షో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ అనసూయ. తన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ అమ్మడు ఒకవైపు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే మరో వైపు వెండి తెర పై కూడా మెరుస్తుంది. ఇప్పటికే పలు సినిమాలో నటించిన అనసూయ రంగస్థలం సినిమాతో రంగమ్మత్త గా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా చావు కబురు చల్లగా సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్ చేసింది. ఇదిలా ఉండగా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ హాట్ హాట్ గా స్టిల్స్ ఇస్తూ కొత్త కొత్త ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

తాజాగా అందాలను ఆరబోస్తూ అనసూయ కొన్ని లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు అనసూయ అందాలను పొగిడేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement