Sunday, April 28, 2024

అనుభవించు రాజా @రాజ్ తరుణ్

ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత వచ్చిన సినిమా చూపిస్త మామ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. అయితే రాజ్ తరుణ్ ప్రస్తుతం స్టాండప్ రాహుల్ సినిమా చేస్తున్నాడు. అలాగే దీనితో పాటు శ్రీనివాస్ గవి రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.

మోడల్ కాశిష్ ఖాన్ హీరోయిన్ గా ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం… ఈ సినిమాకు అనుభవించు రాజా అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే ఒరేయ్ బుజ్జిగా సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నాడు రాజ్ తరుణ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement