Sunday, April 28, 2024

రవితేజ కొత్త సినిమా మ్యూజిక్ పనులు కంప్లీట్ అయ్యాయట ?

మాస్ మహారాజా రవితేజ గతేడాది క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా దాదాపుగా షూటింగ్ ను కంప్లీట్ చేయసాగింది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ న్యూ డైరెక్టర్ శరత్ మండవ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా పై రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఆల్రెడీ మ్యూజికల్ పనులు కంప్లీట్ అయ్యాయట. మొత్తం నాలుగు సూపర్ సాంగ్స్ ను కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మ్యూజికల్ సిట్టింగ్స్ లో రవితేజ కూడా పాల్గొన్నారట. ఆ సాంగ్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement