Monday, April 29, 2024

OTT | రేపు ఓటీటీలోకి రానున్న హిట్ సినిమాలు..

రీసెంట్ గా థియేటర్లలో విడుదల‌య్యి మంచి విజయాన్ని అందుకున్న ప‌లు సినిమాలు ఓటీటీలోకి వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాయి. రేపు (ఏప్రిల్ 12న) మూడు హిట్ సినిమాలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
ప్రేమలు (మలయాళం, హిందీ, తమిళ వెర్షన్లు) – ఏప్రిల్ 12

ఆహా:
ప్రేమలు (తెలుగు వెర్షన్) – ఏప్రిల్ 12

నెట్‌ఫ్లిక్స్:
అమర్ సింగ్ చమ్కిలా (హిందీ చిత్రం) – ఏప్రిల్ 12

అమెజాన్ ప్రైమ్ వీడియో:
ఓం భీమ్ బుష్ (తెలుగు సినిమా) – ఏప్రిల్ 12

- Advertisement -

జీ 5:
గామి (తెలుగు సినిమా) – ఏప్రిల్ 12

జియో సినిమా:
పొన్ ఒండ్రు కండెన్ (తమిళ చిత్రం) – ఏప్రిల్ 14

Advertisement

తాజా వార్తలు

Advertisement