Sunday, April 28, 2024

న‌టి, బిగ్ బాస్ ఫేమ్ వితిక బ‌ర్త్ డే

హీరో వ‌రుణ్ సందేశ్ భార్య‌, న‌టి వితిక త‌న 28వ పుట్టిన‌రోజుని నేడు జ‌రుపుకుంది. త‌న కుటుంబ‌స‌భ్యులు, స్నేహితుల మ‌ధ్య ఈ వేడుక జ‌రిగింది.ఈ సంద‌ర్భంగా వితిక తన పుట్టినరోజు వేడుక నుండి ప‌లు ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దాంతో ఆమెకు ప‌లువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.వితిక పుట్టినరోజు వేడుక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బిగ్ బాస్ షో ద్వారా వితిక లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా పెళ్లి సంద‌డి చిత్రంలో హీరోయిన్ కి అక్క‌గా న‌టించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement