Tuesday, May 14, 2024

Fighter ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రదాన పాత్రలో తెరకెక్కతున్న యాక్షన్ ఎంటర్‌‌టైనర్ ‘‘ఫైటర్’’. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తొంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో మంచి బజ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌పై అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ ని రేపు (జనవరి 15న) మధ్యాహ్నం 12 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టుగా ఫిక్స్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement