Saturday, April 27, 2024

Family Star ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

పరశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్‌’ . మృణాళ్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌ను ఈ నెల 28న ట్రైలర్ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన రాగా మూడో సాంగ్‌ని 25వ తేదీన రిలీజ్ చేస్తామని వెల్లడించారు.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ సినిమాని నిర్మిస్తుండగా.. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదివరకే విడుదలైన ఈ మూవీకి సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్ కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తొంది. ఈ మూవీ ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement