Sunday, April 28, 2024

Nandini Roy : మ‌త్తు మ‌త్తుగా శ్వేత సుంద‌రి

తెలుగు లో పలు సినిమాల్లో నటించినా కూడా హీరోయిన్‌ గా నందిని రాయ్‌ పెద్దగా గుర్తింపును దక్కించుకోలేక పోయింది. హీరోయిన్ గా ఈ అమ్మడు సినిమాల్లో సక్సెస్ వచ్చినా రాకున్నా అదృష్టం కొద్ది కొనసాగుతూనే ఉంది…ఈ అమ్మడు సక్సెస్‌ లేకున్నా కొనసాగడానికి కారణం అందాల ఆరబోత అంటూ చాలా మంది అంటూ ఉంటారు.

అది నిజమే అని ఈ చీర కట్టు పోటోలను చూస్తే అనకుండా ఉండలేరు అనిపిస్తుంది. తెల్లటి చీర కట్టు లో పింక్ స్కిన్‌ టోన్ తో చూపు తిప్పుకోనివ్వనంత అందంగా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. ఒక్క చాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ అందాల ఆర‌బోత‌కు రెడ్డీ అంటున్న‌ది ఈ నందిని.

Advertisement

తాజా వార్తలు

Advertisement