Sunday, April 28, 2024

Sanya Malhotra: దంగ‌ల్ బ్యూటీ షో….

సన్యా మల్హోత్రా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అమీర్ ఖాన్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘దంగ‌ల్’ న‌టిగా సుప‌రిచితురాలు. ఆరంగేట్ర‌మే త‌న‌దైన అద్భుత న‌ట‌నతో మైమ‌రిపించిన సాన్య కెరీర్ జ‌ర్నీ ఇప్పుడు అద్భుతంగా సాగుతోంది.

ఈ భామ కాలంతో పాటే పోటీ ప్ర‌పంచంలో త‌న‌దైన విల‌క్ష‌ణ శైలితో దూసుకుపోతోంది. ఇత‌ర భామ‌ల్లానే సాన్య కూడా త‌న ఫిజిక్ ని ఫిట్ గా ఉంచుకునేందుకు చాలా తీవ్రంగానే శ్ర‌మిస్తుంది. మ‌రో వైపు సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ షూట్ల‌తో హ‌ల్ చ‌ల్ చేస్తున్న‌ది.. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు యూత్ ని తెగ ఆక‌ట్టుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement