Tuesday, April 30, 2024

ఆకట్టుకుంటున్న రానా ‘విరాట పర్వం’ టీజర్

దగ్గుబాటి రానా నటిస్తున్న ‘విరాట పర్వం’ టీజర్ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి ఈ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కామ్రేడ్ రవన్నగా రానా కనిపించనున్నాడు. ఈ విప్లవ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఏప్రిల్ 30న ‘విరాట పర్వం’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement