Sunday, April 28, 2024

Rashi Khanna : న‌డుం వంపుల‌లో అందాల రాశి…

రాశీ ఖన్నా.. యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. మనం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఊహలు గుసగుసలాడే మూవీతో హీరోయిన్ గా మారింది. తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా అదే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకుంది.

ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టుల్లో నటిస్తూ తనదైన శైలిలో సత్తా చాటుతోంది. టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాలు చేసి ఓ వెలుగు వెలిగిన రాశీ ఖన్నా.. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ బిజీగా గడుపుతోంది. నార్త్ లో హవా కొనసాగిస్తోంది.

- Advertisement -

సోషల్ మీడియాలో రాశీ ఖన్నా గ్లామర్ షో మాములుగా ఉండదు. క్లీవేజ్, థైస్ షోతో నెట్టింట ఎప్పటికప్పుడు హీట్ పుట్టిస్తుంటోంది. బాలీవుడ్ లో ఫుల్ బిజీ అవ్వడానికి గ్లామర్ డోస్ ఓ రేంజ్ లో పెంచేసింది. రకరకాల ఫొటో షూట్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది. అందాల ప్రదర్శనతో నెటిజన్లకు కనువిందు చేస్తోంది. తన పోజులతో సెగలు పుట్టిస్తోంది. తాజాగా కొత్త ఫొటోలు షేర్ చేసింది రాశీ ఖన్నా. బాటిల్ గ్రీన్ టైట్ ఫిట్ డ్రెస్ లో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. మెలికలు తిరుగుతూ పోజులిచ్చి నెటిజన్లను కట్టిపడేస్తోంది. నాజూకైన నడుము అందాలను చూపిస్తూ ఫిదా చేస్తోంది. తన చూపుతోనే మతిపోగుడుతోంది. ప్రస్తుతం రాశి గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement