Monday, May 6, 2024

చిరంజీవి ‘భోళాశంకర్’ కి U/A సర్టిఫికెట్ ..11న గ్రాండ్ గా రిలీజ్

చిరంజీవి. కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం’భోళాశంకర్’ . రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి, మెహర్ రమేశ్ దర్శకుడు. . ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా అలరించనుండగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది.  11వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమా కి U/A సర్టిఫికెట్ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement