గ్లామర్..ట్యాలెంట్.. హాట్ నెస్ ఇవన్నీ ఒకే ఒరలో ఇమిడితే అదే మిల్కీబ్యూటీ తమన్నా. ఇప్పటికీ హీరోయిన్ గా ఛాన్సులు అందు కుంటూ…సహాయ పాత్రల్లో సైతం మెప్పించే ప్రయతనం వంటివి తమన్నా క్రెడ్ బిలిటీని మరింత మెరుగు పరుస్తున్నాయి. తాజాగా అమ్మడు ది గ్లోబల్ స్పా కవర్ పేజీ కోసం ఇచ్చిన మిల్కీ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
- Advertisement -
స్టైలిష్ గౌనులో తమన్నా తళకులీనిన వైనం ఆకర్షిస్తుం ది. సీతాకోక చిలుక రెక్కలు విప్పి గాల్లోకి ఎగిరితే ఎంత అందంగా ఉంటుందో? అదే మాదిరి తమన్నా అందాల విహారం చేస్తున్నది… సన్నజాజి తీగల తమన్నా అందర్ని ఆకర్షిస్తున్నది.
