Sunday, April 28, 2024

Neha Sharma: అగ్గి రాజేస్తున్న చిర‌త‌…

‘చిరుత’ బ్యూటీ నేహా శ‌ర్మ సినిమాలతో కాకుండా ఇత‌ర మార్గాల్లో యువ‌త‌రాన్ని ఆక‌ర్షించ‌డంలో ప్రసిద్ధి. ఈ వారంతం నేహా శర్మ వీకెండ్ మూడ్‌లో ఉంది. ఇంత‌కుముందే ఒక పుస్తకం చదువుతూ బీచ్ వెకేష‌న్ లో క‌నిపించింది. అక్క‌డ రిలాక్స్డ్ గా లాంజ్‌వేర్ లో మ‌తులు చెడ‌గొట్టే రూపంతో ప్ర‌త్యక్ష‌మైంది.

“చివరిసారిగా ఒక పుస్తకం చ‌దివితే ఇంత సంతోషాన్ని కలిగిస్తుందా?” అని ఆ ఫోటోకి అంద‌మైన‌ క్యాప్ష‌న్ ఇచ్చింది. తాజాగా ఇదే బీచ్ వెకేష‌న్ ఫోటో సిరీస్ నుంచి మ‌రికొన్ని అంద‌మైన ఫోటోల‌ను నేహా షేర్ చేయ‌గా అవి యువ‌త‌రంలో అగ్గి రాజేస్తున్నాయి. నేహా ఒక లేత గోధుమరంగు క్రోచెట్ దుస్తులు ధ‌రించి క‌నిపించింది. ఒక భారీ తెల్లటి చొక్కా ను మెస్సీ ఇన్న‌ర్ పై ధ‌రించింది. స్ట్రా సన్ కౌబాయ్ టోపీని కూడా అందంగా ధ‌రించి క‌నిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement