Friday, May 10, 2024

తల్లి కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ..

వైల్డ్ డాగ్ హీరోయిన్ దియా మీర్జా తాను గర్భవతి అంటూ ఓ ఫోటో షేర్ చేశారు. భర్తతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ లో ఉన్న దియా మీర్జా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వినిపించింది. తాను త‌ల్లిని కాబోతున్నాన‌ని ఇన్‌స్టా వేదిక‌గా చెప్పింది దియా. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 15న వ్యాపార‌వేత్త వైభ‌వ్ రేఖిని దియా పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఈ జంట‌.. ఓ అంద‌మైన ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దియాకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, షిబానీ దండేక‌ర్, తాహీరా క‌శ్య‌ప్‌, మ‌హీప్ క‌పూర్‌తో పాటు ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement