Sunday, May 5, 2024

నడుము వంపు అందాలతో సెగలు రేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ

నటి దివి గురించి బిగ్ బాస్ సీజన్4 ప్రారంభం కాకముందు వరకు ఎవరికీ తెలియదు. అయితే బిగ్ బాస్4 లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు తన అందచందాలతో యూత్ హృదయాలను కొల్లగొట్టింది. బిగ్ బాస్ ముందు వరకు ఒకవైపు మోడలింగ్ చేస్తూనే సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తోంది. ఇక బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మెగాస్టార్, చిరంజీవి నాగార్జున వంటి స్టార్స్ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. అంతేకాకుండా హీరోయిన్ గా కూడా పలు సినిమాలకు ఓకే చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి అప్పుడప్పుడు రకరకాల ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా పసుపు రంగు చీర కట్టుకుని నడుము ఒంపులు చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement