Sunday, April 28, 2024

Malvika Mohanan: చీర‌లో అందాల విందు…

‘మాస్టర్’ హీరోయిన్ మాళవిక మోహనన్ అందాల వరదలో నెటిజన్లను ముంచేస్తోంది. చీరకట్టులో పద్ధతిగానే దర్శనమిచ్చినా.. గ్లామర్ విందుతో మత్తెక్కిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోస్ చూస్తే చూపు తిప్పుకోవడం కష్టం. సోషల్ మీడియాలో తరుచూగా తన అందమైన ఫొటోలను పంచుకుంటూ మైమరిపిస్తోంది.

అందాల ప్రదర్శన చేసేలా అవుట్ ఫిట్లు ధరిస్తూ అదరగొడుతోంది. గ్లామర్ షోలో రోజుకోతీరు మెరుస్తూ మతులు చెడగొడుతోంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రాన్స్ ఫరెంట్ శారీలో దర్శనమిచ్చింది. జాలీలాంటి చీరలో నడుము, నాభీ అందాలను చూపిస్తూ చూపు తిప్పుకోకుండా చేసింది. కొంగు పక్కకు జరిపి బిగుతైన బ్లౌజ్ లో అందాలను చూపిస్తూ మంత్రముగ్ధులను చేసింది. మీరూ ఈ స్టిల్ పై ఓ లుక్ వేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement