Saturday, May 4, 2024

‘ప్ర‌గ‌తి’ ఇంత హాట్ గానా..

సంప్ర‌దాయానికి నిలువెత్తు అద్దంలా క‌నిపించే సీనియ‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌గ‌తి..ఈ మ‌ధ్య‌కాలంలో త‌న విశ్వ‌రూపాన్ని చూపిస్తోంది. మా ఎల‌క్ష‌న్ లో ర‌చ్చ ర‌చ్చ చేసిన ఈమె ఇప్పుడు హాట్ హాట్ ఫొటోల‌ని షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు. డ్యాన్స్ ల‌తో రెచ్చిపోయే ఈమెలో ఇంత హాట్ యాంగిల్ కూడా ఉందా అని నివ్వెర‌పోయారు. వైట్ అండ్ బ్లాక్ డ్రెస్ తో ఫోటోల‌కు ఫోజులు ఇచ్చింది. అయితే గ‌తంలోనూ ప్ర‌గ‌తి అందాల షో చేసిన‌ప్ప‌టికీ ఈ రేంజ్ లో రెచ్చిపోవ‌డం మాత్రం ఇదే మొద‌టిసారి. ఫోటోతో పాటూ అదే డ్రెస్ లో రీల్స్ చేసి ప్ర‌గ‌తి ఆక‌ట్టుకుంది.

ఇక ప్ర‌గ‌తి వీడియో మ‌రి ఫోటోల‌ను చూసిన నెటిజన్లు ఇలాంటి వీడియోను అస్స‌లు ఊహించ‌లేద‌ని కామెంట్లు పెడుతున్నారు. ఇక మ‌రి కొంద‌రు ఈ ఏజ్ లోనే ఇలా ఉంటే అప్ప‌ట్లో ఎలా ఉండేవారో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌గ‌తి ప్ర‌స్తుతం ఎఫ్ 2 కు సీక్వెల్ గా వ‌స్తోన్న ఎఫ్ 3 సినిమాతో పాటు ప‌లు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్ లో త‌ల్లి, అత్త క్యారెక్ట‌ర్ లు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌గ‌తి.. ఎఫ్ 2, బాద్ షా సినిమాల‌తో ఎంతో పాపులారిటీ సంపాధించుకుంది. ఇక కేవ‌లం సినిమాల‌తోనే కాకుండా ప్ర‌గ‌తి సోష‌ల్ మీడియాలోనూ అభిమానుల‌ను ఆక‌ర్షిస్తూ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement