Thursday, April 25, 2024

హుజురాబాద్‌లో కారును దెబ్బ‌తీసిన రోటీమేక‌ర్‌..

హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో టీఆర్ ఎస్ పార్టీ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్ వెనుకంజ‌లో ఉన్నారు. అయిదో రౌండ్ ముగిసే స‌రికి బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల‌కు 22,327, టీఆర్ ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌న‌వాస్‌కు 20,158, కాంగ్రెస్ అభ్య‌ర్థి బ‌ల్మూరి వెంక‌ట్‌కు 812 ఓట్లు వ‌చ్చాయి. అయితే.. కారును పోలి ఉన్న రోటీ మేక‌ర్ గుర్తుకు భారీగానే ఓట్లు పోలైన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఈ సింబ‌ల్ కారు ఓట్ల‌ను కాజేసిన‌ట్టు అంతా అనుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement