Wednesday, May 1, 2024

Kriti Karbanda: బీచ్ లో కృతి మెరుపులు….

రీసెంట్​గా ఎంగేజ్​మెంట్ చేసుకున్న కృతి కర్బంద.. తాజాగా బీచ్​లో ఎంజాయ్ చేస్తుంది. బీచ్​కి తగ్గట్లు అవుట్​ ఫిట్​ వేసుకుని.. నీటిలో ఆడుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

సన్​లైట్​లో బ్యాక్​ పూర్తిగా ఇసుక, వాటర్​తో నిండిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అభిమానులు ఈ ఫోటోలకు చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. కృతి తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. ఇప్పటికీ తీన్మార్ ముద్దుగుమ్మగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement