Tuesday, April 30, 2024

OTTలోకి ఆర్టికల్ 370.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వంలో బాలీవుడ్ నటి యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘ఆర్టికల్ 370’. ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదిలా ఉంటే… ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో సినిమా సొంతం చేసుకోగా.. ఏప్రిల్ 19 నుంచి ఓటీటీలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్టు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement