Monday, April 29, 2024

అపోలో హాస్ప‌ట‌ల్ లో బ‌న్నీ..స్నేహా – చ‌ర‌ణ్.. ఉపాస‌న‌కి విషెష్

జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిట‌ల్ కి విచ్చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..ఆయ‌న భార్య స్నేహా..నేడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న ఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నివ్వ‌డంతో ఆ బిడ్డ‌ను చూసేందుకు భార్య‌తో స‌హా బ‌న్నీ ఆసుప‌త్రికి త‌ర‌లివ‌చ్చారు.దాంతో మెగా ఫ్యాన్స్ ..అల్లు ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. రామ్ చ‌ర‌ణ్..ఉపాస‌న‌ల‌కి విషెష్ చెప్పిన బ‌న్నీ కాసేపు వారితో ముచ్చ‌టించారు. చిన్నారిని వారు ఆశీర్వ‌దించి హాస్ప‌ట‌ల్ నుండి తిరిగి ప‌య‌న‌మ‌యిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement