Sunday, April 28, 2024

చీరకట్టులో అదరగొట్టిన అనుపమ

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అ ఆ, ప్రేమమ్, హలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒకటే జిందగీ వంటి చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది అనుపమ. ఇక ముఖ్యంగా అనుపమ కెరీర్ లో శతమానం భవతి చిత్రంతో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించినా ఆ స్థాయిలో హిట్ ను అందుకోలేకపోయింది.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అనుపమ పరమేశ్వరన్… రకరకాల హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్స్ మతులు పోగొడుతుంది. తాజాగా అదిరిపోయే ఫోటోని పోస్ట్ చేసింది అనుపమ. చీర కట్టులో అనుపమ పోస్ట్ చేసిన ఈ ఫోటో ముఖ్యంగా కుర్రకారు మతులు పోగొడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement