Friday, May 3, 2024

Kruthi : టైగ‌ర్ భామ కొత్త ఎత్తులు…ఫోటో షూట్ ల‌తో అల్ల‌రి అల్ల‌రి

ఇన్ స్టా ఫోటో షూట్ తో అను కృతి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. టైగర్ నాగేశ్వర రావు రిజల్ట్ నిరాశ పరచినా ఆ సినిమాతో అను కృతి మీద తెలుగు దర్శక నిర్మాతల కన్ను పడ్డది. తప్పకుండా అమ్మడికి మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. టైగ‌ర్ పై ఈ అమ్మ‌డు బోల్డ్ ఆశ‌లు పెట్టుకున్న ఈ భామ‌కు ఆ మూవీ ప్లాప్ పెద్ద షాక్..అయినా టాలీవుడ్ లో పాతుకుపోవాల‌ని ప్లాన్ లు వేస్తున్న‌ది.. అందుకే ఫోటో షూట్ లు మీద షూట్ లు చేస్తూ హ‌డావిడి చేస్తున్న‌ది.

తాజాగా అనుకృతి షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ చూసిన ఎవరైన సరే పర్ఫెక్ట్ స్టార్ హీరోయిన్ మెటీరియల్ అనక తప్పదు. ఎల్లో కలర్ స్ల్వీన్ లెస్ జాకెట్ తో గ్లామర్ షో చేస్తున్న అను కృతి చూస్తుంటే ఎలాంటి ఆఫర్ అయినా సరే ఓకే అనేలా హింట్ ఇస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement