Monday, April 29, 2024

తెలుగులో లో డైరెక్ట్ సినిమా చేయబోతున్న మరో తమిళ హీరో… దర్శకుడిగా జాతి రత్నాలు అనుదీప్!!

టాలీవుడ్ లో తమిళ హీరోలకు కూడా క్రేజ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దళపతి, ధనుష్, సూర్య, కార్తీ వంటి స్టార్ హీరోలు తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు మరో తమిళ నటుడు డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అతను మరెవరో కాదు.. శివకార్తికేయన్. శివ కార్తికేయన్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. రెమో సినిమా తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

అలాగే మరో వైపు జాతిరత్నాలు సినిమాతో డైరెక్టర్ గా మంచి సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సూపర్ డూపర్ హిట్ మూవీ రాబోతోంది. దాదాపు చర్చలు కూడా ముగింపు దశకు వచ్చేశాయట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement