Tuesday, April 30, 2024

Akanksha: బాలీవుడ్ లో మ‌రో క‌పూర్ గాళ్ సంచ‌ల‌నం ….

కపూర్ గాళ్స్ అనగానే సోనమ్ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ అంటూ కొందరు గుర్తుకు వస్తారు. కానీ బాలీవుడ్ లో కపూర్‌ల కుటుంబంతో సంబంధం లేకుండానే మరో కపూర్ గాళ్ నటిగా రాణిస్తోంది. ఫ్యాషన్ అండ్ మోడలింగ్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఈ బ్యూటీ భవిష్యత్ లో పెద్ద స్టార్ అవ్వాలని కలలు గంటోంది.

ఇక ఆకాంక్ష సోషల్ మీడియా పోస్టులకు భారీ ఫాలోయింగ్ ఉంది ఆకాంక్ష రంజన్ కపూర్ బాలీవుడ్ లో అప్ కమింగ్ స్టార్. గిల్టీ (2020) చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆరంగేట్రమే ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నామినేషన్‌ను అందుకుంది. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ రే తో ఓటీటీ రంగంలోకి ప్రవేశించింది. ఇక ఆకాంక్ష రాంజన్ లేటెస్ట్ ఫోటోషూట్లు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. తాజాగా కెల్విన్ క్లెయిన్ ప్రమోషనల్ స్టింట్ కి సంబంధించిన ఆకాంక్ష స్టిల్ ఒకటి వెబ్ ని షేక్ చేస్తోంది. అందాల ఆర‌బోత‌తో పాటు అందం మేళ‌వించిన ఈ స్టిల్స్ బాగానే అకట్టుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement