Saturday, April 27, 2024

పుష్ప ప్రీల్యూడ్…శనివారం 11గంటలకు

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మీక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా రేపు ఉదయం 11 గంటలకు పుష్పరాజ్ ప్రీ ల్యూడ్ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కాగా ఏప్రిల్ 13న ఈ సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement