Tuesday, May 14, 2024

షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో అదరగొట్టిన స్టార్ హీరో

తమిళనాడులో జరిగిన 46వ రాష్ట్ర స్థాయి షూటింగ్​ ఛాంపియన్​షిప్​​ పోటీల్లో స్టార్​ హీరో అజిత్​ బంగారు పతకం​ సాధించాడు. 10 మీటర్ల రైఫిల్ విభాగంలో విజేతగా నిలిచి అజిత్ ఈ మెడల్ అందుకున్నాడు. అజిత్‌కు​ నటనతో పాటు బైక్ ​రైడింగ్​, స్టంట్స్​, రైఫిల్​ షూటింగ్​లో టాలెంట్ ఉంది. కాగా తమ అభిమాన హీరో గోల్డ్ మెడల్ గెలుచుకోవడంపై సోషల్​ మీడియాలో అజిత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం అజిత్ ‘వాలిమై’ చిత్రంలో నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement