Friday, April 26, 2024

నైట్ పార్టీలో ‘అప్సరా’తో ‘ఆర్జీవీ’

నైట్ పార్టీలో హీరోయిన్ అప్సరతో కలిసి మరోసారి ప్రత్యక్షమయ్యాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోకి క్యాప్షన్ కూడా పెట్టారు. హమారే ఫిల్మ్ మే హమారీ ఏంజిల్ క్వీన్ అప్సరా రాణి కే  ఐటెమ్ సాంగ్ దేక్ నే.. కే బాద్ ఆప్కే.. #డి కంపెనీ కా డ్యాన్స్ ఖతమ్!`అంటూ ఈ పిక్ ని షేర్ చేయడమే కాదు వ్యాఖ్యలను జోడించారు వర్మ. ఈ ఫొటోలో అప్సరను ఆలింగనం చేసుకుని ఎలా ఫోజిచ్చారో చూస్తున్నారుగా. కాగా ఈ ఫొటోపై పలు కామెంట్స్ వస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యం అంటే ఇదే కాబోలు అంటున్నారు నెటిజన్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement