Saturday, May 4, 2024

‘కంచె’ బ్యూటీ అందాల ఆరబోత

హాట్ గా మెరిసింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. రీసెంట్ గా ప్రగ్యా హాట్ హాట్ ఫొటోషూట్లలలో పాల్గొంటూ గ్లామరస్ హీరోయిన్ గా మెరిసేందుకు ప్రయత్నిస్తోందీ కంచె బ్యూటీ. కాగా తాజాగా ప్రగ్య తన హాట్ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తనకు కావాల్సింది సూర్యరశ్మి..గుమ్మడికాయ జ్యూస్ మాత్రమేనని తెలిపిందీ భామ. కాగా ప్రగ్య ఫొటో తెగ వైరల్ అవుతోంది.   ప్రగ్య అందాల విందు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రగ్య తెలుగులోనే కాదు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు అందుకుంటోంది. బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన ఓ క్రేజీ చిత్రంలో అవకాశం అందుకుంది. అలాగే మహేష్ మంజ్రేకర్ రూపొందిస్తున్న ఓ చిత్రంలోనూ నటిస్తోంది. తెలుగులో మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా చిత్రంలో కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement