Sunday, April 28, 2024

Happy Ugadi | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా.. ఉగాది స్పెష‌ల్

ప్రతి పండుగకూ ప్రత్యేక కార్టూన్లతో పాఠకులను అలరించే ఆంధ్రప్రభ..
ఈ ఉగాది ప‌ర్వ‌దినాన స‌రికొత్తగా మీ ముందకు వస్తోంది. అంద‌రినీ న‌వ్వించడంతో బాటు, సామాజిక అంశాల‌పై ఆలోచింప‌జేసేలా కొన్ని కార్టూన్ల‌ను తీసుకొచ్చింది. ఉగాది అంటే ష‌డ్రుచుల స‌మ్మేళ‌నం.. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వ‌గ‌రు వంటి వాటితో పాటు.. ఈసారి నవ్వుల సంబురాలను కూడా తీసుకొస్తున్నాం..

సామాజిక-రాజకీయ అంశాలను ప్రతిబింబించేలా కార్టూనిస్ట్​ “మాధవ్” కుంచె నుంచి నవ్వుల హరివిల్లు విరబూస్తోంది. ఏ పార్టీకి కొమ్ము కాయకుండా, ఎవరినీ కించ పర్చకుండా సామాజిక సమస్యలు, రాజకీయ పోకడలను సున్నితంగా స్పృశించారు. కేవలం హాస్యప్రియులైన పాఠకులు నూతన సంవత్సరాది రోజు సరదాగా నవ్వుకునేందుకు.. “ఔరా” అని ఒకింత ఆలోచించేందుకు ఉద్దేశించినవి మాత్రమే.. మరోసారి క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ…

Advertisement

తాజా వార్తలు

Advertisement